2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఓ శబ్దం వినిపిస్తోంది — EVM ట్యాంపరింగ్ జరిగింది? ఇది ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడి వాదన కాదు. ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకమున్న ప్రతిఒక్కరూ ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలపై భారీ ఆరోపణలు – విపక్షాల ఆవేదన తాజాగా తృణమూల్ కాంగ్రెస్ MP సాయంనీ గోష్ లోక్‌సభలో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో ఈవీఎం స్కాం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి దీని ప్రధాన కారకుడు! ఈ ఆరోపణలు సామాన్యమైనవి కావు. రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తంగా ఈవీఎంల విశ్వసనీయతపై గొప్ప డిబేట్‌కు దారితీస్తున్నాయి. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు – “ఇది దేశద్రోహం!” రాహుల్ గాంధీ మూడోసారి కూడా ఈవీఎంలపై తన ఆందోళనను పునరుద్ఘాటించారు: "దేశంలో ఎన్నికల వ్యవస్థ చనిపోయింది!" "లోక్‌సభ ఎన్నికలు EVM ట్యాంపరింగ్ అయ్యాయి." "ఈసీపై ప్రజలకు నమ్మకం లేదు." "ఒరిజినల్ ఓటర్ లిస్ట్‌లను కనుగొనలేకపోతున్నాం." "ఎన్నికల కమిషన్‌లో దొంగతనానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం – ఇది దేశద్రోహం!" ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడైనా సాధారణంగా మాట్లాడే మా...