25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి! మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర: ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0. 2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు: 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం! 3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం: టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై: 2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు. 5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు: ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...