జగన్ మళ్లీ గెలిస్తే, టీడీపీ-జనసేన నేతల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది

 

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, వైఎస్ జగన్‌పై అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు, 


 

 రాజకీయ విమర్శలు గుప్పించడం సర్వసాధారణం అని అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళనీ జైల్లో వేస్తామని విర్రవీగుతున్నారు.

కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఎంత దారుణమైన పదజాలం ఉపయోగించారు తెలిస్తే ఆశ్చర్యపోతారు 






కానీ రేపు వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

1. చట్టపరమైన విచారణ

టీడీపీ నేతలు అధికారంలో ఉన్న సమయంలో వైఎస్సార్ సిపి  నాయకులపై పెట్టిన కేసులు, చేసిన అక్రమ అరెస్టులు, పోలీసులు, వ్యవస్థలను తప్పుగా వాడుకున్న తీరు—ఈవన్నీ రివ్యూకు గురయ్యే అవకాశం ఉంది. చట్టబద్ధంగా వ్యవహరిస్తే, న్యాయ వ్యవస్థలో వాళ్లు తప్పించుకోలేరనేది స్పష్టమే.

2. రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం

వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే, టీడీపీ & జనసేన కూటమి రాజకీయంగా మరింత తగ్గిపోవచ్చు. గతంలో 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ మళ్లీ పుంజుకోవడానికి 5 ఏళ్లు పట్టిన విషయం గుర్తు చేసుకోవాలి. 2029 నుండి 30 ఏళ్లు దాటిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని అదే జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

3. పవన్ కళ్యాణ్ రాజకీయంగా పూర్తిగా ముగిసే అవకాశం

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏదీ పూర్తి చేయలేకపోయారు తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాయి ఇక నెరవేర్చలేడు కూడా. ఈసారి కూడా తాను నేరుగా పోటీ చేయకుండా, చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. కానీ జగన్ మళ్లీ గెలిస్తే, పవన్ రాజకీయంగా పూర్తిగా పరాజయమై, జనసేన పూర్తిగా కనుమరుగయ్యే అవకాశముంది.

4. టీడీపీ కూటమిపై కఠిన చర్యలు

టీడీపీ హయాంలో అక్రమ లావాదేవీలు, అవినీతి కేసులు, నిధుల మళ్లింపు వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, వీటిపై కఠిన విచారణ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

5. టిడిపి అధికార దుర్వినియోగంపై బలమైన పతీకారం

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేతలు, సామాన్యులు, సోషల్ మీడియా కార్యకర్తలు టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం రాగానే, ఈ వేధింపుల వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం.

ముగింపు:

వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ & టీడీపీ నేతల రాజకీయ భవిష్యత్తు కష్టాల్లో పడే అవకాశం ఉంది. అవినీతిపై చర్యలు, అక్రమ కేసుల రివ్యూ, రాజకీయంగా వారి పతనానికి ఇదే కీలక కారణాలు అవుతాయి.

మీ అభిప్రాయం ఏమిటి? జగన్ మళ్లీ గెలిస్తే, టీడీపీ-జనసేన నేతల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!