అమరావతి భూములులో – మళ్ళీ అదే డ్రామా! రైతుల నోట్లో మట్టి కొట్టే స్కెచ్ సిద్ధం

అమరావతి భూములులో – మళ్ళీ అదే డ్రామా! రైతుల నోట్లో మట్టి కొట్టే స్కెచ్ సిద్ధం

              అమరావతి భూములపై వీడియో లింక్
 

చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని గ్రాఫిక్స్ రాజధాని కోసం (అమరావతి) కోసం 2014 నుండి 2019 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సుమారుగా 33,000 ఎకరాల భూమిని రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ స్కీం (Land Pooling) ద్వారా సేకరించింది.
సుమారు 29,000 మంది రైతులు ఇందులో కొంతమంది రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు అనుబంధ వ్యాపారులు, బినామీలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. భూములు ప్రధానంగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మండడం, నెరుకొండపాలెం, ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాలలో ఉన్నాయి
అయితే వాస్తవంగా రాజధాని నిర్మాణం అసలు మొదలు కాకపోవడంతో రైతులు మోసపోయారనే విమర్శలు వచ్చాయి. ఈ 33,000 ఎకరాల్లో: రాజధాని కట్టడానికి అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ భూమిని తీసుకున్నారూ,
 ప్రణాళిక లేకుండా, కేవలం రియల్ ఎస్టేట్, రాజకీయ లాభాల కోసమే భూములు సేకరించారని, రైతులు, పౌరసంఘాలు ఆరోపించాయి

ఇప్పుడు మళ్ళీ అదే కథ! పచ్చని పొలాల్లో దోపిడి ప్లాన్...

అమరావతిలో మళ్లీ భూముల వేట మొదలైంది. ఇప్పుడు 44,676 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకునేందుకు. అదే స్క్రిప్ట్, అదే స్కెచ్. అభివృద్ధి అనే మాయమాటలతో రైతుల భూములపై మళ్లీ కన్నేశారు. రైతుల విశ్వాసాన్ని మళ్లీ వాడుకోవాలనుకుంటున్నారు. ఇది అభివృద్ధి కాదు – ఇది కుట్ర ఈ భూములు ఎవరివో కాదు – రైతుల జీవితాలివి. వారి జీవనాధారం. కానీ, ఆ నమ్మకాన్ని నాజూకుగా వాడుకుని, తక్కువ ధరలకు భూములు తీసుకొని, ఆ తర్వాత కార్పొరేట్లకు లాభదాయకంగా అమ్మే ఆట మరోసారి మొదలయ్యింది. ఇది ఆర్థిక దోపిడీ కాదు అంటే ఇంకేంటి?
 

మరి 44676 వేల ఎకరాలు కావాలంటున్నారు. ఎందుకు? ఎవరికోసం?

జనం కోసం కాదన్నది స్పష్టంగా తెలుస్తోంది.
ఇది రైతుల కోసం కాదు – రియల్ ఎస్టేట్ మాఫియా కోసం! కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాలు  కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అలాగే వారి ద్వారా వచ్చే లాభాల్లో కొన్ని వేల కోట్లు నాయకుల బ్యాంక్ ఖాతాల్లోకి మార్గం చెబుతోంది. ఇది ‘డెవలప్’ కాదు... ఇది దోపిడి!

పర్యావరణం కాదు – ప్రాపర్టీ విలువే లక్ష్యం
విషయమేమిటంటే, ప్రకృతి మీదే పెనుముప్పు తెచ్చే పనులు జరుగుతున్నాయి. వేల ఎకరాల పచ్చదనాన్ని మింగేస్తూ, భవిష్యత్తు తరాలకు రాజధాని కాదు, Problems అందించాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ నిపుణుల హెచ్చరికలు కూడా రాజకీయ నాయకులకి వినిపించడం లేదు. ఎందుకంటే, లాభం కనబడుతుంది

జగన్ టీవీ1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!