అంజలి చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవలేదో తెలుసా?
అంజలి చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవలేదో తెలుసా?
ఎందుకంటే ఇప్పుడు రూలింగ్‌లో బీజేపీ టిడిపి జనసేన వాళ్లదే కాబట్టి!
ఒక్క నిమిషం ఊహించుకోండి – ఇదే ఘటన జగన్ ప్రభుత్వం హయాంలో జరిగి ఉంటే?
రంగ రంగ రంగస్థలం పుణ్యమా అని, పవన్ కళ్యాణ్ రంగంలోకి దూకేవాడు. "ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తోలు తీస్తా తాట తీస్తా" అంటూ ఊగిపోతూ మాట్లాడేవాడు. "ఈ జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడు?" అని గుండెలు బాదుకొంటూ, మీడియా ముందు డైలాగులు పేలేవాడు.
నేను ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న నాన్నని" అంటూ బిల్డప్ ఇచ్చేవాడు. “ఇది ఏ పాలన, నీ హయాంలో అంటూ గట్టిగా అరిచేవాడు. ఊగిపోతూ గడ్డం ఒరిగించుకుంటూ రోడ్ మీద ప్యాక్షన్ డ్రామా వేసేవాడు.
కానీ ఇప్పుడు ఆయన నోరు మూసుకున్నాడు. ఎందుకంటే అక్కడ వైసీపీ లేదు, అక్కడ ఆయన మిత్రుల పాలన ఉంది.
ఇది న్యాయమా? లేక నీతిమాలిన రాజకీయమా పవన్ కళ్యాణ్ గారు?
2017లో చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే, జగన్ అప్పటికే ప్రతిపక్షంలో నుంచే పోరాడాడు. 2020లో సీఎం అయిన తర్వాత…
సీబీఐకి కేసు అప్పగించాడు
తల్లిదండ్రుల కోరిక మేరకు న్యాయం కోసం ఉత్తర్వులు ఇచ్చాడు
ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఇంటి స్థలం, 8 లక్షల ఆర్థిక సాయం
తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చాడు
కానీ సుగాలి ప్రీతి పేరెంట్స్ మర్చిపోయారు
ఇంతా చేశాడు ఎందుకంటే – ఆడబిడ్డ అంటే జగన్‌కు గౌరవం ఉంది, బాధ్యత ఉంది.
కానీ పవన్ కళ్యాణ్‌కి ఆడబిడ్డలంటే ప్రేమ లేదు, జగన్‌కి వ్యతిరేకంగా వాడుకునే బొమ్మలు మాత్రమే.
రాజమండ్రిలో నల్లపు నాగాంజలి 12 రోజులుగా మృత్యువుతో పోరాడి చనిపోయింది. కారణం – KIMS బొల్లినేని హాస్పిటల్ AGM దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు.
పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు?
చప్పగా నోరు మూసుకున్నాడు
ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు
జగన్ హయాంలో చేసిన హంగామా. ఇప్పుడు ఎందుకు చేయటం లేదు..
ఇది కంటిచూపు లేని రాజకీయ నాయకుల దౌర్భాగ్యం. ఇది మహిళల పట్ల పవన్ చూపే పగ.
జగన్ అంటే న్యాయం. పవన్ అంటే నటన.
జగన్ టీవీ 1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
pavankalyan janasena tdp bjp Ysrcp
కామెంట్‌లు