కేవలం ₹10 కోట్ల క్యాపిటల్ పెట్టిన. ఒక కంపెనీకి ₹3,000 కోట్ల విలువైన భూమిని కేవలం ₹59కి ఎలా కేటాయిస్తారు?

URSA CLUSTERS PRIVATE LIMITED కంపెనీ మీద అందరూ అనుమానిస్తున్న విషయం ఏమిటంటే...


 


 


ఇది ఏపీ ప్రభుత్వానికి చెందిన ఒక "ఇన్సైడ్ స్కెచ్" కాదా?
ఇటువంటి భూములు ఒక ఫేక్ కంపెనీలకు అప్పగించడం వెనక రాజకీయ లబ్ధి ఏమిటి


URSA Clusters Pvt Ltd – ఎప్పుడు స్థాపించబడింది? ఎవరు ప్రారంభించారు? 

ఈ సంస్థను ఫిబ్రవరి 12, 2025న హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

ఆ కంపెనీ ఫౌండర్లు ఎవరు:

పెందుర్తి విజయకుమార్ – గతంలో శంషాబాద్ GMR ఎయిర్‌పోర్ట్‌లో మేనేజర్‌గా పనిచేశారు.

సతీష్ అబ్బూరి – అమెరికాలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. డేటా సెంటర్‌లు, ఐటీ పార్కుల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేదు.

రెండు నెలల కంపెనీకి 60 ఎకరాలు?:

 ప్రభుత్వం చెప్పిన ప్రకారం, ఇది డేటా సెంటర్, ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ కోసం కేటాయించిందని చెబుతోంది. కానీ, ఈ కంపెనీకి అటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమీ లేవు.   



నిబంధనల ఉల్లంఘన? పెద్ద ప్రాజెక్టులకు భూములు ఇవ్వాలంటే Expression of Interest (EOI), Tender process, Technical evaluation చేయాలి.
ఇక్కడ ఎలాంటి బిడ్డింగ్ లేదు. సూటిగా కేటాయింపు.
ఈ డీల్ వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నట్లు అనుమానం. ఇది పారదర్శకత లేని విధంగా, సంభావ్యంగా లబ్దిదారులకు మేలు చేసే ఉద్దేశంతో జరిగిందనే అనుమానాలు ప్రజల్లో, మీడియా వర్గాల్లో వెల్లివిరుస్తున్నాయి.  

నేను ఇస్తున్న కొన్ని పాయింట్లు:   

1 "ప్రజల భూములు వ్యక్తిగత లాభాల కోసం బహుమతిగా ఇస్తారా?" 


2 "ఒక చిన్న కంపెనీకి అద్భుతమైన భూములు.. పెద్ద కంపెనీలు ముక్కలవుతున్న సమయాల్లో ఇది న్యాయమా?"


3 "ఇది డేటా సెంటర్ పేరు చెప్పి ల్యాండ్ మాఫియా వ్యవహారమా?

4 "ఇది అభివృద్ధి కాదు, దోపిడి."

జగన్ టీవీ 1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!