నిజం మాట్లాడిన నాయకుడిపై తప్పుడు ప్రచారం ఎందుకు?
జగన్ గారు అన్న మాటను వక్రీకరిస్తున్న రాజకీయ శక్తులు – అసలెంత వరకు నిజం?
“ఈరోజు రాష్ట్రంలో పాలన అన్యాయంగా ఉంది. పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనై YSRCP కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై శిక్ష చర్యలు తప్పవు. ఎవరు చట్టాన్ని దుర్వినియోగం చేశారు వారికి న్యాయబద్ధంగా కాకి చొక్కా తీయించటం మా బాధ్యత అవుతుంది.”
YSRCP కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు
కొందరిని చంపేస్తున్నారు
పార్టీ నేతలపై రాత్రుళ్లు దాడులు జరుగుతున్నా పట్టించుకోడం లేదు
ఈ అన్యాయాలపై స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓ బహిరంగ సభలో స్పష్టం చేశారు:
> "చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న మిమ్మల్ని వదిలిపెట్టను. చట్టం ముందు నిలబెట్టి గుడ్డలు ఊడదీస్తా!"
ఇది బెదిరింపు కాదు — ఇది న్యాయాన్ని నిలబెట్టే నాయకత్వం.
చంద్రబాబు – ఎన్నికల ముందు పోలీసులపై వ్యాఖ్యలు:
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పోలీసుల మీద ఎలా మండిపడ్డారో ప్రజలు మర్చిపోలేరు:
కానీ ఇదే మాటను టీడీపీ వాళ్లు, వారి పంచ మీడియా వక్రీకరిస్తూ – జగన్ గారు పోలీసులను బెదిరిస్తున్నారు అనే విధంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్క ప్రశ్న:
చట్టాన్ని దుర్వినియోగం చేస్తే దాన్ని ప్రశ్నించకూడదా?
జగన్ గారు – అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పా?
చంద్రబాబు గారు – పోలీసుల్ని పరోక్షంగా బెదిరిస్తే ఒప్పేనా?
నిజం చెప్పిన నాయకుడిని – వక్రీకరించొద్దు.
ఇది న్యాయం కోసం జగన్ గారి పోరాటం!
జగన్ టీవీ1 విశ్లేషణ నచ్చినట్లైతే షేర్ చేయండి
కామెంట్‌లు