YSRCP సోషల్ మీడియా – జగనన్న కోసం కంచుకోటలా నిలుస్తుంది!
వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా డబ్బుకోసం కాదు – జగన్ ఎమోషన్ కోసం పనిచేస్తుంది!
ఇన్నాళ్లుగా టీడీపీ సోషల్ మీడియా — ఆధారాలు లేని కల్పితాలూ, ఎడిట్ చేసిన వీడియోలతో, అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇప్పుడు కేవలం స్పందించే స్థాయిలో లేదు... ఎదురు దాడి చేసే స్థాయికి ఎదిగింది.
టీడీపీకి చెందిన సోషల్ మీడియా, YSRCP మీద పెట్టిన అసభ్యకరమైన పోస్టులను డిలీట్ చేస్తున్నారు. ఎందుకంటే, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రతిసారి నిజాలను బయట పెట్టి, వారి అసత్యాల ముసుగును ఛేదిస్తోంది.
చంద్రబాబు గారికి, ఓ విషయం స్పష్టం చేస్తున్న
మీరు ఎన్ని కేసులు పెడతామని బెదిరించినా, ఎన్ని ట్రోల్స్ పెట్టించినా, నిజం మాట్లాడే గొంతును ఆపలేరు. ఇది జగనన్న కోసం కదిలే సోషల్ మీడియా ఆర్మీ. మీ దాడులకు భయపడే వాళ్లం కాదు – మేము నిజం కోసం పోరాడే వాళ్లం.
టీడీపీ సోషల్ మీడియా అంటే –
క్లిప్ ఎడిట్లు, వాయిస్ మిక్స్‌లు, అసత్య ప్రపగండా.
వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంటే –
ఫాక్ట్స్, డేటా, గ్రౌండ్ రిపోర్ట్, ప్రజల విశ్వాసం.
ఇకనుండి టిడిపి ఒక్కో అసత్య పోస్టుకి, YSRCP సోషల్ మీడియా – వందల మంది రిప్లై ఇస్తారు, వీడియోలతో, స్టాటిస్టిక్స్‌తో, వాస్తవాలతో చుట్టేస్తారు.
జగనన్నపై ఉన్న అభిమానం మా ఇన్స్పిరేషన్:
చాలా మంది అభిమానంతో రిప్లై వేస్తున్నారు, షేర్ చేస్తున్నారు.
మేము జగనన్నకు భజన చేయం, నిజం మాట్లాడి నమ్మకాన్ని పెంచుతాం.
మీలా ఒక ట్వీట్‌కు డబ్బులు ఖర్చు పెట్టే బడా మీడియా మేం కాదు.
మా కంటెంట్ ఒక్కమాటతో వైరల్ అవుతుంది – ఎందుకంటే అది హృదయానికి చేరుతుంది.
జనం మన పక్కన ఉన్నప్పుడే నిజమైన బలం:
టిడిపి వాళ్లకు మీడియా మద్దతు
మాకు జనం మద్దతు
టిడిపి వాళ్లకు పేపర్ పవర్
మాకు పీపుల్ పవర్.అంతే తేడా.
"సత్యం మీద నడిచే ఈ ఉద్యమాన్ని ఎవ్వడూ ఆపలేడు!"
మీవి కల్పిత కథలు కావొచ్చు... కానీ మా దగ్గర, కంటెంట్ ఉంది.
జగన్ టీవీ 1 విశ్లేషణ వచ్చినట్లయితే షేర్ చేయండి
కామెంట్‌లు