రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది

ఇటీవల కొన్ని సోషల్ మీడియా వేదికల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి. YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్ 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు. చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్ చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం. ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్ మౌనం రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏప...