పోస్ట్‌లు

Police Cases లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన

చిత్రం
 జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.    ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది. జగన్‌ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందు...