పోస్ట్‌లు

YS Jagan Mohan Reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది

చిత్రం
ఇటీవ‌ల కొన్ని సోషల్ మీడియా వేదిక‌ల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువ‌గా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి.   YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్ 2009లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు.   చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్ చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం. ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్‌ మౌనం రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏప...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...