జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే
2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి, కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా? జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?

అసలు వాస్తవాలు ఏమిటి
1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు
ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ మాటలు వినగానే, ఎవరికైనా ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు
2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం
ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ లక్షల మందికి నేరుగా లబ్ధి చేకూర్చాయి.
మేమైతే సంపద సృష్టిస్తాం” ప్రభుత్వం సంపద ఎలా సృష్టించాలి చంద్రబాబు తెలుసుకో?
1. పెట్టుబడులను ఆకర్షించడం
→ దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను రప్పించడం.
→ పరిశ్రమలు ఏర్పడటం, ఉద్యోగాల సృష్టి.
2. వ్యవసాయ, పరిశ్రమల అభివృద్ధి
→ ఉత్పత్తి పెరగడం, మార్కెట్ ధరలు మెరుగవడం.
3. ఉద్యోగావకాశాల పెంచడం
→ స్కిల్స్ పెంపుదల, MSMEలకు సహాయం చెయ్యడం
4. వాణిజ్య వృద్ధి
→ ఎగుమతులు పెరగడం, ఆదాయం రావడం.
5. సమర్థమైన ప్రభుత్వ వ్యయ విధానం
→ అప్పులు చేస్తే వాటిని ఉత్పాదక రంగాల్లో పెట్టాలి.
→ సంక్షేమం తో పాటు ఉత్పత్తి రంగాలపై పెట్టుబడి పెట్టాలి.
జగన్ గారు సంక్షేమంతో పాటు ఉత్పత్తి రంగాలపై పెట్టుబడులు పెట్టారు
కానీ సంపద సృష్టి పేరుతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రూ. 1.75 లక్షల కోట్లు అప్పులు చేసేసారు. ఇది ఎక్కడి సంపద సృష్టి బాబు?
సంపద సృష్టి అంటే – ఒక ప్రభుత్వం ఆర్థిక వనరులను అభివృద్ధి చేసి, వాటి ద్వారా ఉత్పత్తి, ఆదాయం, ఉపాధి పెంచి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. జగన్ గారు అదే చేశారు
3. కూటమి మేము గెలిస్తే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను
🔴 “20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం” అని ఒక పెద్ద ప్రకటన
🔴 కానీ...
❌ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు
❌ జగన్ ఇచ్చిన ఉద్యోగాలు తొలగించారు
❌ పేద విద్యార్థులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు
👉 ప్రజలు 20 లక్షల ఉద్యోగాల మాట వినగానే ఆశపడ్డారు
👉 కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా కనిపించలేదు
జగన్ గారు 9 లక్షల పైగా ఉద్యోగాలను ఇచ్చి "వాస్తవం" చూపించారు.
మీరు 20 లక్షలు ఇస్తామని చెప్పి ప్రజలను"వంచన" చేశారు.
4. హైదరాబాద్‌ని నేను డెవలప్ చేశాను – ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెడతాను
2014–2019: చంద్రబాబు పాలన – అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. కానీ, 2014 నుండి 2019 వరకు ఏమి అభివృద్ధి జరగలేదు? ఇప్పుడు 2024 తర్వాత – మరోసారి అదే దోపిడీ స్క్రిప్ట్
🔹 జూన్ 2024: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది
🔹 2025కి అడుగు పెట్టిన ఈ రోజుల్లో – ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కనిపించట్లేదు
కనపడుతోంది ఏమిటంటే:
జగన్ తీసుకొచ్చిన స్కీమ్స్ రద్దు
వాలంటీర్ల తొలగింపు
కూటమి మద్యం మీద దోపిడి, కాంట్రాక్టుల దోచుకోవడం
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి మిగిల్చేవి ఏంటంటే:
→ అప్పులు → అవినీతి → అబద్ధాలు
5. మీ పిల్లల భవిష్యత్తు మాది ఎంతమందిని కంటారో కనండి– పిల్లల మీద చిల్లర రాజకీయాలు
పిల్లల్ని చదివిస్తాం, వారిని జాబ్‌కి పంపిస్తాం, ఇంటి దగ్గరే వర్క్ చేస్తారు అన్నారు.
🔹 కూటమి వాళ్లు మాత్రం...
→ తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తున్నారు
→ మీ పిల్లల చదువు మాత్రం తొలగిస్తున్నారు
🔹 కూటమీ మీ పిల్లల మీద
→ చిల్లర రాజకీయాలు చేయడం
→ సంక్షేమ పథకాల రద్దు
→ ఉద్యోగ అవకాశాల రద్దు
→ ఇంగ్లీష్ మీడియం రద్దు
ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి:
"వాళ్ల పిల్లల భవిష్యత్తు ప్లాన్‌తో... మీ పిల్లల భవిష్యత్తు బలి చేస్తారు!"
మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఓటేసారు...
కానీ వాళ్లు రాజకీయాలు మాత్రం వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసమే!
జగన్ గారు 5 సంవత్సరాలుగా పిల్లల భవిష్యత్తుపై స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయడానికి భారీగా ఖర్చు పెట్టారు.
6. 3000 నిరుద్యోగ భృతి – యువత నమ్మదగిన హామీ?
ఈ హామీ ప్రజల మనస్సుకు నచ్చినప్పటికీ, గతంలో కూడా ఇదే మాటలతో వచ్చి అమలు చేయకుండా వదిలేశారు.
ఎన్నికల సమయంలో హామీ:
🔹 ప్రతి యువకుడికి నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి
🔹 ఉద్యోగం వచ్చేంతవరకు ఇస్తాం
🔹 నేరుగా అకౌంట్‌లో జమ చేస్తాం అని నిరుద్యోగ యువతకు చెప్పిన మాటలు
🔴 అసలు వాస్తవం ఏంటి?
❌ ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు
❌ నోటిఫికేషన్ లేదు
❌ అర్హతలు, అర్జీలు, డేటా ఏమీ లేదు
మీరు చెప్పిన "భృతి" ఎక్కడ ఉంది చంద్రబాబు?
"ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తానన్నారు" అన్న మాటే మిగిలింది? ఉద్యోగమే లేవు! ఇలా ఎన్నో రకాలుగా చెప్పారు
ఈసారి ప్రజలు కొంతమంది కూటమి మాయ మాటలుకు అబద్దాలకు లొంగిపోయారు.
కానీ జగన్ గారు నిజంగా పేద ప్రజల జీవితాలను మార్చిన నాయకుడు. 11 సీట్లు వచ్చినా, ప్రజల గుండెల్లో ఆయనకు 175 సీట్లు ఉన్నాయనేది వాస్తవం.
11 సీట్లు వచ్చాయ్" అన్నవాళ్లకు చెప్పుతో కొట్టే సమాధానం ఇది:
మీరు మాయతో గెలిచారు – జగన్ గారు నిజాయితీతో నిలిచారు
మీ దోపిడి ప్రభుత్వానికి ఎదురుగా – 11 సీట్లు కాదు, 11 బాంబులు పడినట్టే!
ఇవే రేపు 175 అవుతాయి – ప్రజల గళం ఎప్పుడూ నిష్పత్తిలో పెరుగుతుంది.
🖋️ మీ అభిప్రాయం చెప్పండి:
ఈ ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏమిటి
మాయ మాటలతో గెలిచారా ? లేక EVM ద్వారా గెలిచారా ఎలా ప్రజలు మోసపోయారు? కమెంట్‌లో చెప్పండి
JAGAN Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి....
కామెంట్‌లు