పోస్ట్‌లు

Pawan Kalyan లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సుగాలి ప్రీతి తల్లి షాకింగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్‌ మోసం చేశాడు!

చిత్రం
 2017లో జరిగిన ఘోర సంఘటన తర్వాత న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా ఆ బాధల బరువును మోస్తూనే ఉంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి  పవన్ కళ్యాణ్ నీ ప్రశ్నించింది మీ రాజకీయం కోసం  నా కూతురు చావును ఉపయోగించుకొని డిప్యూటీ సీఎం అయ్యాడు   టిడిపి పాలనలో నిర్లక్ష్యం 2017లో సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు, అప్పటి టిడిపి ప్రభుత్వం కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదని పార్వతి ఆరోపించారు. కేసు న్యాయపరంగా కూడా ముందుకు సాగకపోవడంతో కుటుంబం తీవ్ర కష్టాలు అనుభవించిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా వైఎస్ జగన్ హయాంలో మాకు పరిహారం అందించారని, నిజమైన ఆదరణ లభించిందని ఆమె స్పష్టం చేశారు. జగన్ మాకు అండగా నిలబడ్డారని, మా కష్టాలు అర్థం చేసుకున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌ మాకు నమ్మక ద్రోహం చేశారు ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ మూడు నెలల్లో సుగాలి ప్రీతి కేసు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ 14 నెలలు గడిచినా ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా మా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోప...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...

కూటమి మాయ మాటలు – ప్రజల ఆశలను బలిగొన్న ప్రభుత్వం

చిత్రం
ప్రతి ఎన్నికల ముందు రాజకీయం ఒక డ్రామాగా మారిపోయింది. నటించేవారు మారినా, స్క్రిప్ట్ మాత్రం అదే – మాయ మాటలు, బోగస్ హామీలు, భయపెట్టే ఫేక్ ప్రాపగండా! ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా అలాగే వచ్చింది. ఒకింత ఆశగా, ఇంకొంత నిరీక్షణగా ప్రజలు ఓటు వేశారు. కానీ ఇప్పుడు?             సూపర్ 6 – పేరు మాత్రమే సూపర్! అట్టర్ ప్లాప్ పదవి చేపట్టగానే పెద్దగా ప్రచారం చేసిన "సూపర్ 6" హామీలు ఇప్పుడు ప్రజలకు తలపట్టించే రీతిలో మారాయి. ఒక్క హామీ అయినా నెరవేరిందా? విద్య, వైద్యం, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత – ఏ అంశంలోనూ పాజిటివ్ మార్పు కనిపించలేదు. కరెంట్ బిల్లు షాక్ – లైటు వేయకుండానే బిల్లు చూస్తే షాక్ కొడుతుంది  ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత రేట్లతో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు వందలు కాదు, వేల రూపాయలు కరెంట్ బిల్లుకే కడుతుంది. దీని ప్రభావం చిన్న వ్యాపారాలపైనా, రైతులపైనా, సాధారణ జీవనంపైనా భయంకరంగా ఉంది. వ్యవసాయ ధరలు? – రైతు జీవితం చీకటి– మద్దతు ధరలు అట్టడుగు. వ్యవసాయ ధరలు పాతాళానికి వెళ్లిపోయాయి. మద్దతు ధర లేదు, సబ్సిడీ లేదు. గింజలకన్నా ఖర్చులే ఎక్కువ. అనుకు...

సింహాచలం విషాదం: పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి!

చిత్రం
సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘోర ఘటనలో ఎనిమిది మంది భక్తులు బలయ్యారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు – ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా దేవస్థానాల భద్రతను నిర్లక్ష్యం చేసిన అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిక.   అయితే, గతంలో చిన్న చిన్న అంశాలకే దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుపతిలో లడ్డూ కల్తీ అయ్యిందని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన నేత, ఇప్పుడు ఎనిమిది మంది ప్రాణాలు పోయినప్పటికీ ఒక్క క్షణం తలవంచలేదంటే ప్రజల ప్రాణాల పట్ల ఆయనకు గౌరవం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్‌కు పశ్చాత్తాపం ఉంటే, సింహాచలం మెట్లని  కడిగి, నిజమైన భక్తుడిలా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. ఇది సినిమా డైలాగ్‌లు చెప్పే సందర్భం కాదు, నిజమైన బాధితుల కోసం గళం వినిపించాల్సిన సమయం. ప్రజల ప్రశ్న: ఒక దేవస్థానంలో భక్తుల ప్రాణాలు పోయినప్పుడు మౌనంగా ఉండే నేత పవన్ కళ్యాణ్ "భక్తి" గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? Jagan Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి   Pawan Kalyan Deeksha, Simhachalam Tragedy, Simhachalam Accident, Pawan Kalyan Reaction, Andhra Politics News, YSRCP vs JanaSena,...