సుగాలి ప్రీతి తల్లి షాకింగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్ మోసం చేశాడు!
2017లో జరిగిన ఘోర సంఘటన తర్వాత న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా ఆ బాధల బరువును మోస్తూనే ఉంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ నీ ప్రశ్నించింది మీ రాజకీయం కోసం నా కూతురు చావును ఉపయోగించుకొని డిప్యూటీ సీఎం అయ్యాడు
టిడిపి పాలనలో నిర్లక్ష్యం
2017లో సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు, అప్పటి టిడిపి ప్రభుత్వం కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదని పార్వతి ఆరోపించారు. కేసు న్యాయపరంగా కూడా ముందుకు సాగకపోవడంతో కుటుంబం తీవ్ర కష్టాలు అనుభవించిందన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా
వైఎస్ జగన్ హయాంలో మాకు పరిహారం అందించారని, నిజమైన ఆదరణ లభించిందని ఆమె స్పష్టం చేశారు. జగన్ మాకు అండగా నిలబడ్డారని, మా కష్టాలు అర్థం చేసుకున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ మాకు నమ్మక ద్రోహం చేశారు
ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ మూడు నెలల్లో సుగాలి ప్రీతి కేసు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ 14 నెలలు గడిచినా ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా మా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ దేశంలోనే అత్యంత ప్రమాదకర వ్యక్తి" అని ఆమె వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశమైంది. మాపై పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం. న్యాయం చేయకుండా మా కుటుంబాన్ని మళ్లీ మళ్లీ గాయపరుస్తున్నారు" అని పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు.
సుగాలి ప్రీతి కేసులో, వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల డిమాండ్ మేరకు **కేసు విచారణ బాధ్యత CBI (Central Bureau of Investigation)కి అప్పగించారు. ఎందుకంటే రాష్ట్రంలో విచారణపై అనుమానాలు లేకుండా, న్యాయం జరిగేలా ఉండాలని ఆయన భావించారు.
కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ కేసును తిరిగి AP రాష్ట్ర సీబీఐ CID లేదా రాష్ట్ర పోలీస్ విచారణ విభాగం కి మార్చేశారు. దీని వలన అందరికీ మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. కేంద్ర సీబీఐ నుంచి రాష్ట్ర సీబీఐకి మార్చడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? కేసులో నిందితులను రక్షించడానికేనా? లేక న్యాయ ప్రక్రియను ఆలస్యం చేయడానికేనా?
👉 అసలు విషయం ఏమిటంటే, జగన్ ప్రభుత్వం పూర్తి న్యాయం కోసం కేసుని కేంద్ర సీబీఐకి అప్పగించగా, కూటమి ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిండితులను రక్షించడానికి దాన్ని రాష్ట్ర పరిధిలోకి మార్చింది.
JAGAN TV1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
కామెంట్‌లు