సింహాచలం విషాదం: పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి!

సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘోర ఘటనలో ఎనిమిది మంది భక్తులు బలయ్యారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు – ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా దేవస్థానాల భద్రతను నిర్లక్ష్యం చేసిన అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిక.

"సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ప్రమాదం, ప్రజల రక్షణ కోసం నేషనల్ డిజాస్టర్ టీమ్, పవన్ కళ్యాణ్ ఆలయంలో ప్రాయశ్చిత్త చర్యలు చేస్తూ శుద్ధి కార్యక్రమం"

 



అయితే, గతంలో చిన్న చిన్న అంశాలకే దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుపతిలో లడ్డూ కల్తీ అయ్యిందని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన నేత, ఇప్పుడు ఎనిమిది మంది ప్రాణాలు పోయినప్పటికీ ఒక్క క్షణం తలవంచలేదంటే ప్రజల ప్రాణాల పట్ల ఆయనకు గౌరవం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.




ఇప్పుడైనా పవన్ కళ్యాణ్‌కు పశ్చాత్తాపం ఉంటే, సింహాచలం మెట్లని  కడిగి, నిజమైన భక్తుడిలా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. ఇది సినిమా డైలాగ్‌లు చెప్పే సందర్భం కాదు, నిజమైన బాధితుల కోసం గళం వినిపించాల్సిన సమయం.

ప్రజల ప్రశ్న:
ఒక దేవస్థానంలో భక్తుల ప్రాణాలు పోయినప్పుడు మౌనంగా ఉండే నేత పవన్ కళ్యాణ్ "భక్తి" గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు?

Jagan Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి 

 Pawan Kalyan Deeksha, Simhachalam Tragedy, Simhachalam Accident, Pawan Kalyan Reaction, Andhra Politics News, YSRCP vs JanaSena, Pawan Kalyan Criticism, Political Blog Telugu


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!