ప్రజల సమస్యలపై మౌనం... యజమానిపై మాట అంటే విజృంభణ
రాష్ట్రంలో రోజు రోజుకీ రైతులకు అన్యాయం జరుగుతోంది. పండిన పంటకు ధరలేదు, భూములు కార్పొరేట్‌లకు తాకట్టు పెడుతున్నారు. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలు రోడ్డుపై నిర్భయంగా నడవలేని స్థితి. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం పరిపాలన గాడి తప్పిన పాములా నిశ్శబ్దంగా ఉన్నారు.

కానీ ఇదే నాయకుడు... ఎవరో ఒకరు తన యజమానిపై ఒక్క మాట అన్నారంటే,
తల ఎగరేసుకుంటూ వచ్చి, తొక్క తీస్తా, తోలు తీస్తా, మక్కలి విరుచేస్తా, అని అరిచేసి ఊగిపోతాడు. చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే మాత్రమే స్పందించే 'రియాక్షన్ స్టార్ పవన్'!
పాలన పూర్తిగా గాడి తప్పింది… కానీ పవన్ స్పందన లేదు.
పాలనపై ప్రశ్నిస్తే మౌనం… యజమానినీ ప్రశ్నిస్తే పవన్ నోరు బురద కొట్టేలా తెరుచుకుంటుంది.
పవన్ కళ్యాణ్‌కు ప్రజలు అవసరం లేదు, పదవి ఇచ్చిన యజమాని ముఖ్యం.
అరాచకాలు జరిగినప్పుడు మౌనవ్రతం… జగన్ పేరు వినగానే హడావుడి, హంగామా.
ప్రజలు అరుస్తుంటే స్పందించని పవన్ — యజమాని మీద మాట అంటే సింహంలా గుర్రుమంటాడు!
ప్రజల గోలకి చెవిలు వినపడవు కానీ. చంద్రబాబు మీద కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్‌కి వెంటనే వినపడుతుంది.
🔹 చంద్రబాబుపై చిన్న విమర్శ వచ్చినా — వెంటనే
👉 హడావిడి
👉 మీడియా ముందు అరిచే నటన
👉 రాజకీయ పవర్‌తో బెదిరింపు
🔹 రాష్ట్ర పౌరుల బాధలు చూసే నాయకత్వం కాదు, యజమాని గౌరవం కాపాడే నాయకత్వం మాత్రమే పవన్ కళ్యాణ్ ది.
🔹 ప్రజల పక్షాన నిలిచే నాయకుడు కాదు… యజమాని కోసం ప్రాణాలు పెట్టే 'లాయల్టీ స్టార్' మాత్రమే పవన్.
JAGAN Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి
కామెంట్‌లు