సుగాలి ప్రీతి తల్లి షాకింగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్ మోసం చేశాడు!

2017లో జరిగిన ఘోర సంఘటన తర్వాత న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా ఆ బాధల బరువును మోస్తూనే ఉంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ నీ ప్రశ్నించింది మీ రాజకీయం కోసం నా కూతురు చావును ఉపయోగించుకొని డిప్యూటీ సీఎం అయ్యాడు టిడిపి పాలనలో నిర్లక్ష్యం 2017లో సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు, అప్పటి టిడిపి ప్రభుత్వం కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదని పార్వతి ఆరోపించారు. కేసు న్యాయపరంగా కూడా ముందుకు సాగకపోవడంతో కుటుంబం తీవ్ర కష్టాలు అనుభవించిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా వైఎస్ జగన్ హయాంలో మాకు పరిహారం అందించారని, నిజమైన ఆదరణ లభించిందని ఆమె స్పష్టం చేశారు. జగన్ మాకు అండగా నిలబడ్డారని, మా కష్టాలు అర్థం చేసుకున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ మాకు నమ్మక ద్రోహం చేశారు ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ మూడు నెలల్లో సుగాలి ప్రీతి కేసు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ 14 నెలలు గడిచినా ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా మా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోప...