అసలు లిక్కర్ స్కాం ఎవరిది? జగన్ చెప్పిన నంబర్లతో బాబు షాక్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ వ్యవహారంపై  ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు బండారం బయట పెట్టారు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గినా ఆదాయం ఎలా పెరిగింది? అంటే ఏదో మాయాజాలం కాదు, పూర్తి ఆంకెలతో జగనే సమాధానం చెప్పారు.

Jagan Mohan Reddy explaining liquor revenue stats while Chandrababu appears shocked



 

 

 

 

 

 

లిక్కర్ అమ్మకాల లెక్కలు చెపుతున్నాయి – లిక్కర్ స్కాం ఎవరు వైపు ఉందో

బాబు పాలనలో (2014–19):                                 

మొదటి ఏడాది (2014–15): 4.62 కోట్ల కేసులు అమ్మారు చివరి ఏడాది (2018–19): 6.61 కోట్ల కేసులు అమ్మారు అంటే పెరిగిన అమ్మకాలు: 2 కోట్ల కేసులు

జగన్ పాలనలో (2023–24):                                  

లిక్కర్ అమ్మకాలు: 4.44 కోట్ల కేసులు అమ్మారు, అంటే తగ్గిన అమ్మకాలు: 2.17 కోట్ల కేసులు 

బాబు హయాంలో అమ్మకాలు ఎక్కువ ఆదాయం తక్కువ, పాలన చివరి ఏడాది (2018–19): ₹2,623 కోట్లు    

జగన్ హయాంలో అమ్మకాలు తక్కువ ఆదాయం ఎక్కువ, పాలన చివరి ఏడాది (2023–24): ₹5,649 కోట్లు

లిక్కర్ డిస్టిలరీల విషయానికొస్తే: టీడీపీ హయాంలో అనుమతించబడ్డ డిస్టిలరీలు: 14 

జగన్ పాలనలో: 0 : టిడిపి హయంలో ఉన్న డిస్టిలరీలునే జగన్ గారు కొనసాగించారు

లిక్కర్ స్కాం ఎవరిది

చంద్రబాబు హయాంలో మద్యం అమ్మకాలు ఎక్కువ - ఆదాయం తక్కువ అయితే లిక్కర్ స్కాం అవుతుందా?అవును, అవుతుంది. ఎందుకంటే: అమ్మకాలు ఎక్కువగా జరగడం ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేయడం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం లేదా గుట్టుగా దోపిడీకి సంకేతం ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు అవుతోంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తక్కువ వస్తే, ఆ డబ్బు ఎక్కడికైనా మళ్లించబడినట్టే! ఇది కమిషన్ల, అక్రమ లైసెన్సింగ్, బినామీల పేరిట లాభాల దోపిడీ అన్న అర్ధానికే తీసుకెళ్తుంది. అందుకే, "మద్యం అమ్మకాలపై ప్రభుత్వ ఆదాయంలో తేడా ఉండటం" అంటే లిక్కర్ స్కామ్ జరగే అవకాశమే ఎక్కువ.

 

జగన్ హయాంలో మద్యం అమ్మకాలు తక్కువ – ఆదాయం ఎక్కువ ఇది స్కాం అవుతుందా?
ఇది అసలు స్కాం కాదు. ఎందుకంటే జగన్‌మోహన్ రెడ్డి హయాంలో మద్యం విక్రయ విధానంలో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా, ప్రైవేట్ వారికిచ్చిన అనుమతుల‌ను రద్దు చేసి, మద్యం దుకాణాల‌ను ప్రభుత్వం స్వయంగా నడిపే విధానానికి మారారు. ఈ విధానం వల్ల: మధ్యవర్తుల కమీషన్లు తొలగించబడ్డాయి బినామీ షాపులపై చెక్ వేసారు.  లాభాలు నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళేలా చేశారు
దీని ఫలితంగా, తక్కువ మద్యం అమ్మకాలు ఉన్నా కూడా, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఇది ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు నిదర్శనం. ఇక అక్రమ లాభాలకు తలుపులు మూసినట్టే. ఎందుకంటే మద్య దుకాణాలు ప్రభుత్వమే నడిపితే, మధ్యవర్తులకు లాభం లేకుండా ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది. కాబట్టి ఇది ఒక వ్యవస్థాపిత పాలనాత్మక మార్పు, స్కాం అనే ఆరోపణకు ఎలాంటి స్థానం ఉండదు.

క్లారిటీకి చిన్న ఉదాహరణ:

జగన్ పాలనలో లిక్కర్ అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం రెట్టింపు అయింది
→ ఇది స్కాం కాదు, ఇది పాలనలో పారదర్శకత ఉన్నదనే సూచన.


బాబు పాలనలో అమ్మకాలు ఎక్కువ పెరిగినా, ఆదాయం తక్కువగా ఉంది
→ ఇది స్కామ్ జరిగింది అనే బలమైన బేస్. 

Jagan Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!