కేంద్ర సంస్థలకు కోట్లలో.. ఉర్సాకు ఊరికే!

బాబు భూ పందేరం: కేంద్ర సంస్థలకు మోత మోగించి, బినామీలకు భూములు ధారాధత్వం చేసిన వైనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధర్మపాలుడిలా నటించే చంద్రబాబు నాయుడు, వెనుక జరిగిన అసలైన డ్రామా ఇదీ! విశాఖలో సంచలనం: ఊరుపేరు లేని ఉర్సాలకు విశాఖలో అత్యంత విలువైన భూములు 59 లక్షలు కె URSA కి ఇచ్చినమొత్తం విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉన్న భూములను బినామీ సంస్థలకు కట్టబెడుతూ బాబు క్యాబినెట్ నుంచి ముద్ర వేసించారు. కేంద్ర సంస్థలపై ధన దండనం : అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరం రూ.4 కోట్లు వసూలు. భారత ఆర్మీకి సైతం భూములు ఇవ్వాలంటే ఎకరం రూ.1 కోటి డిమాండ్. బాబు బంధువులకు మాత్రం వంశపారంపర్య గిఫ్ట్: బాలకృష్ణ వియ్యంకుడు, లోకేశ్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భారతకు వాళ్ల సంస్థకు ఎకరం కేవలం రూ.లక్ష మాత్రమే.అదీ ఏకంగా 498.93 ఎకరాలను కారుచౌకగా అప్పగించారు. CRDA పరిధిలో బాగా విలువైన భూములు సొంత గూటికి మలచారు. చంద్రబాబుకి ఇదేం కొత్త మాయ కాదు: బాబు పాలన అంటే భూ దందా! ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే స్టైల్. ఐఎంజీ భారత్ అనే బోగస్ కంపెనీ...